సంక్రాంతి పందెం కోళ్ల సినిమాల స్పెషాలిటీస్ ఇవే..
సంక్రాంతి పందెం రూ. 130 కోట్లు 50 కోట్ల బడ్జెట్ తో సిద్దమైన డిక్టేటర్ నాన్నకు ప్రేమతో చిత్ర బడ్జెట్ 50 కోట్ల కు పై చిలుకు సోగ్గాడే చిన్ని నాయనా బడ్జెట్ 20 కోట్లు.. 7 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఎక్స్ ప్రెస్ రాజా పెందెం కోళ్ల లో ఎవరిది బాక్సాఫీస్ పై చేయి అవుతుందో..???? ఎన్టీఆర్ దుమ్ము దులుపుతాడా..? బాలయ్య బాక్సాఫీస్ గర్జన చేస్తాడా.. నాగార్జున నంందమూరి హీరోల్ని ఓవర్ టేక్ చేస్తాడా.. […]
సంక్రాంతి పందెం రూ. 130 కోట్లు
50 కోట్ల బడ్జెట్ తో సిద్దమైన డిక్టేటర్
నాన్నకు ప్రేమతో చిత్ర బడ్జెట్ 50 కోట్ల కు పై చిలుకు
సోగ్గాడే చిన్ని నాయనా బడ్జెట్ 20 కోట్లు..
7 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఎక్స్ ప్రెస్ రాజా
పెందెం కోళ్ల లో ఎవరిది బాక్సాఫీస్ పై చేయి అవుతుందో..????
ఎన్టీఆర్ దుమ్ము దులుపుతాడా..?
బాలయ్య బాక్సాఫీస్ గర్జన చేస్తాడా..
నాగార్జున నంందమూరి హీరోల్ని ఓవర్ టేక్ చేస్తాడా..
శర్వానంద్ సైలెంట్ గా దూసుకెళ్తాడా..?
హీరో ఆఫ్ ది సంక్రాంతి ఎవరో..???
కొద్ది రోజుల్లో తేల్చనున్న ఆడియన్స్
1. డిక్టేటర్ ప్రత్యేకతలు….
- బాలకృష్ణ కెరీర్ లో అత్యథిక బడ్జెట్ చిత్రం
- ఇరోస్ ఇంటర్నేషనల్ తెలుగులో నిర్మించిన ఫస్ట్ ఫిల్మ్
- 99 మంది డాన్సర్స్ తో చేసిన గం గం గణేశా పాట
- 1000 స్క్రీన్స్ లో రిలీజ్ కు రంగం సిద్దం
- తొలిసారి బాలయ్య తో వర్క్ చేసిన … అంజలి , శ్రీవాస్ , తమన్ , కోన వెంకట్, గోపి మోహాన్
- బిజినెస్ పరంగా అదరహో అనిపించిన డిక్టేటర్
- యూత్ ఆడియన్స్ ను అలరించి తీరాలి…! లేక పోతే బడ్జెట్ రిటర్న్ అంత ఈజీ కాదు
2. సోగ్గాడే చిన్ని నాయనా ప్రత్యేకతలు..
- మనం వంటి మంచి హిట్ చిత్రం తరువాత నాగ్ చేసిన చిత్రం
- ఏఎన్ ఆర్ దసరా బుల్లోడు సినిమాను గుర్తు చేస్తున్న పంచకట్టు
- బంగార్రాజు.. రాము పాత్రల్లో కనిపించనున్న నాగార్జున
- ఆత్మ నేపథ్యంలో సినిమా చేసిన నాగ్
- వినోదం, ఫ్యామిలీ ఎలిమెంట్స్ దట్టించిన దర్శకుడు
- కోట్ల బడ్జెట్… స్క్రీన్ అంతా కలర్ ఫుల్
- నాగ్ సరసన ముగ్గురు హీరోయిన్స్.. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి,హంసానందిని
- యాంకర్ అనసూయ మరదలు రోల్
- పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్న ప్రచార చిత్రాలు
- ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన సొగ్గాడు…..
- 20 కోట్ల బడ్జెట్.. 700 వందల స్ర్కీన్స్‌లో రిలీజ్
3. నాన్నకు ప్రేమతో ఫిల్మ్ ప్రత్యేకత
- ఎన్టీఆర్ 25 వ చిత్రం
- 100 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసిన సుకుమార్
- ఎక్కువ భాగం స్పెయిన్ లో షూట్..
- స్పెయిన్ లో కోటిరూపాయాలతో ఆఫీస్ సెట్
- 50 కోట్ల పై చిలుకు బడ్జెట్..ఎన్టీఆర్ కెరీర్ లో ఇదే హైయస్ట్
- ఫ్యాన్స్ కోసం ఒక పాట పాడిన ఎన్టీఆర్
- సుకుమార్ కు తన తండ్రితో ఉన్న అనుభంధమే ఈ సినిమా కథ
- యమదొంగ తరువాత ఎన్టీఆర్ కు ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చిన సుకుమార్
- 900 స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ కు రంగం సిద్దం
- తండ్రి సెంట్ మెంట్ తో చేసిన దర్శకుడు
4. ఎక్స్ ప్రెస్ రాజా స్పెషాలిటీస్
- స్టార్స్ తో పందెం లో దిగడం
- 7 కోట్ల లోపే బడ్జెట్
- విశాఖ నేపథ్యంగా సాగే చిత్రం
- ఎక్కువ భాగం విశాఖ లోనే షూటింగ్
- 55రోజుల్లో సినిమా షూట్ పూర్తి
- బిజినెస్ పరంగా అల్రేడీ సేఫ్
- కథా బలంతో చేసిన డైరెక్టర్ మేర్లపాక గాంధీ
ఎవరి లెక్కలు వారికి వున్నాయి. అయితే నందమూరి హీరోల్లో నే ఈసారి రెండు గ్రూపులు ఒక క్లారీటీ కోసం వెయిట్ చేస్తున్నాయి. బాలయ్య సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ .. లెక్క చేయకుండా ఎన్టీఆర్ .. నాన్నకు ప్రేమతో వస్తున్నాడు. ఇదంతా తన బలం చూపే ప్రయత్నం అనేది విశ్లేషకుల మాట. బాలయ్య ..జూనియర్ ఎన్టీఆర్‌ను ఓవర్‌టేక్ చేయలేక పోతే కష్టమే మరి.లెట్స్ సీ .
Click to Read: