Telugu Global
Cinema & Entertainment

బికినిలోనే  సినిమా అంతా..!

బాలీవుడ్ హాట్ హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సన్నీ లియోన్ వరుస సినిమాలతో దూసుకెలుతోంది. త్వరలో ఆమె మిలప్ జవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మస్తిజాదె’ చిత్రంలో లైలా, లిల్లీగా డబల్ రోల్ లో కనిపించబోతోంది. తాజాగా ఈ చిత్రాకి సంబంధించిన ‘హోర్ నాచ్’ వీడియో సాంగును యూట్యూబ్ ద్వారా విడుదల చేసారు. సన్నీ లియోన్ ఈ సినిమాలో ఎక్కువ భాగం బికినీలోనే కనిపించబోతోంది. సూపర్ హాట్ సెక్సీ లుక్ లో యువతను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సన్నీ […]

బికినిలోనే  సినిమా అంతా..!
X

బాలీవుడ్ హాట్ హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సన్నీ లియోన్ వరుస సినిమాలతో దూసుకెలుతోంది. త్వరలో ఆమె మిలప్ జవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మస్తిజాదె’ చిత్రంలో లైలా, లిల్లీగా డబల్ రోల్ లో కనిపించబోతోంది. తాజాగా ఈ చిత్రాకి సంబంధించిన ‘హోర్ నాచ్’ వీడియో సాంగును యూట్యూబ్ ద్వారా విడుదల చేసారు.

సన్నీ లియోన్ ఈ సినిమాలో ఎక్కువ భాగం బికినీలోనే కనిపించబోతోంది. సూపర్ హాట్ సెక్సీ లుక్ లో యువతను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సన్నీ లియోన్ తన గత సినిమాల కంటే మరింత బోల్డ్ అండ్ సెక్సీ పాత్రలో అభిమానులను ఎంటర్టెన్ చేయబోతోందని అంటున్నారు. సన్నీ లియోన్, తుషార్ కపూర్, వీర్ దాస్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ప్రితీష్ నందే కమ్యూనికేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. మిలప్ జవేరి దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం జనవరి మొదటి వారంలోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో జనవరి 29వ తేదీకి వాయిదా పడింది. ఈ సినిమా కోసం సన్నీ లియోన్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

First Published:  6 Jan 2016 3:08 PM
Next Story