కోర్టుకు హాజరైన బన్నీ... కుదిరిన రాజీ
స్టైలిష్ స్టార్ బన్నీ రంగారెడ్డి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. కుటుంబానికి చెందిన ఒక భూవివాదం కేసులో ఆయన కోర్టుకు వచ్చారు. 2009లో నార్సింగ్‌లోని భూమి విషయంలో రాహుల్ రోజ్ అనే వ్యక్తి అల్లు అర్జున్ ఫ్యామిలీపై కేసు వేశారు. అయితే సోమవారం జరిగిన లోక్‌అదాలత్‌లో రెండు పార్టీలు రాజీకి వచ్చాయి. దీంతో కేసు పరిష్కారం అయింది. అనంతరం బన్నీ తిరిగివెళ్లిపోయారు. అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు, కోర్టు సిబ్బంది ఉత్సాహం చూపారు.