జగన్, దాసరి భేటీ (video)
దర్శకుడు దాసరి నారాయణరావుతో జగన్ భేటీ ఆసక్తి లేపుతోంది. దాసరి ఇంటికి జగనే స్వయంగా వెళ్లారు. ఇద్దరూ చాలాసేపు రహస్యంగా మంతనాలు జరిపారు. దాసరిని జగన్ వైసీపీలోకి ఆహ్వానించినట్టు చెబుతున్నారు. మూడు నెలల క్రితమే ప్రతిపాదన పంపగా దాసరి అంగీకరించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ దాసరి ఇంటికి వెళ్లారు. వైఎస్‌తో ఉన్న సాన్నిహిత్యంతోనే భేటీ అయ్యారని చెప్పారు. జగన్ రాజకీయంగా గట్టిగా పోరాడుతున్నారని ప్రశంసించారు. జగన్‌కు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదించినట్టు దాసరి చెప్పారు. […]

దర్శకుడు దాసరి నారాయణరావుతో జగన్ భేటీ ఆసక్తి లేపుతోంది. దాసరి ఇంటికి జగనే స్వయంగా వెళ్లారు. ఇద్దరూ చాలాసేపు రహస్యంగా మంతనాలు జరిపారు. దాసరిని జగన్ వైసీపీలోకి ఆహ్వానించినట్టు చెబుతున్నారు. మూడు నెలల క్రితమే ప్రతిపాదన పంపగా దాసరి అంగీకరించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ దాసరి ఇంటికి వెళ్లారు. వైఎస్‌తో ఉన్న సాన్నిహిత్యంతోనే భేటీ అయ్యారని చెప్పారు. జగన్ రాజకీయంగా గట్టిగా పోరాడుతున్నారని ప్రశంసించారు. జగన్‌కు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదించినట్టు దాసరి చెప్పారు. watch video…..