తాగి చిందేయలేదు
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తాను డ్యాన్స్ వేయడంపై సీపీఐ నేత నారాయణ వివరణ ఇచ్చారు. తాను మద్యం సేవించి డ్యాన్స్ చేయలేదని చెప్పారు. కేవలం సరదగా కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేశానన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పార్టీలో ఒక భాగమేనన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం హుస్సేన్ సాగర్లోని ఖైరున్‌సా బోట్‌లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ …లుంగీ డ్యాన్స్ పాటకు ఓ రేంజ్‌లో స్టెప్పులేశారు. నారాయణ జోష్ చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. […]

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తాను డ్యాన్స్ వేయడంపై సీపీఐ నేత నారాయణ వివరణ ఇచ్చారు. తాను మద్యం సేవించి డ్యాన్స్ చేయలేదని చెప్పారు. కేవలం సరదగా కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేశానన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పార్టీలో ఒక భాగమేనన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం హుస్సేన్ సాగర్లోని ఖైరున్‌సా బోట్‌లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ …లుంగీ డ్యాన్స్ పాటకు ఓ రేంజ్‌లో స్టెప్పులేశారు. నారాయణ జోష్ చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో నారాయణ తాను తాగి డ్యాన్స్ చేయలేదని చెప్పారు.