ఐసీయూలో ముఖ్యమంత్రి
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముప్తీ మహ్మద్ సయ్యద్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ఆక్సిజన్ థెరపీ చేస్తున్నారు. సీఎం ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 79 ఏళ్ల సయ్యద్ కొద్ది రోజుల క్రితం జ్వరం, చాతీనొప్పితో ఎయిమ్స్‌లో చేరారు. అనంతరం ఐసీయూకు మార్చి చికిత్స అందిస్తున్నారు. ఆయన సొంతంగా శ్వాసతీసుకోలేకపోతున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ … సయ్యద్ ఆరోగ్యంపై ఆరా తీశారు.