జబర్దస్త్ నుంచి షకలక శంకర్ ఔట్
సూపర్ హిట్ కామెడీ సిరీస్ జబర్దస్త్ నుంచి షకలక శంకర్ ను గెంటేశారు. ఎవరూ దీనిపై పెదవి విప్పనప్పటికీ… ఇకపై జబర్దస్త్ ఎపిసోడ్స్ లో షకలక శంకర్ కనిపించడు. సిరీస్ ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి…. షకలక శంకర్ కు సంబంధించిన అన్ని ఎకౌంట్స్ సెటిల్ చేసి పంపించేశాడని సమాచారం. దీనికి కారణం…. షకలక శంకర్ క్రమశిక్షణా రాహిత్యమే అని తెలుస్తోంది. ఫుల్లుగా మందుకొట్టి ఓ రోజు షూటింగ్ కు వచ్చాడట షకలక శంకర్. ఆ రోజు […]
BY sarvi25 Dec 2015 12:33 AM IST

X
sarvi Updated On: 25 Dec 2015 3:40 PM IST
సూపర్ హిట్ కామెడీ సిరీస్ జబర్దస్త్ నుంచి షకలక శంకర్ ను గెంటేశారు. ఎవరూ దీనిపై పెదవి విప్పనప్పటికీ… ఇకపై జబర్దస్త్ ఎపిసోడ్స్ లో షకలక శంకర్ కనిపించడు. సిరీస్ ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి…. షకలక శంకర్ కు సంబంధించిన అన్ని ఎకౌంట్స్ సెటిల్ చేసి పంపించేశాడని సమాచారం. దీనికి కారణం…. షకలక శంకర్ క్రమశిక్షణా రాహిత్యమే అని తెలుస్తోంది. ఫుల్లుగా మందుకొట్టి ఓ రోజు షూటింగ్ కు వచ్చాడట షకలక శంకర్. ఆ రోజు షూటింగ్ మొత్తాన్ని చెడగొట్టాడని తెలుస్తోంది. కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే కాకుండా… గతంలో కూడా పలు సందర్భాల్లో ఇలానే వ్యవహరించాడట షకలక శంకర్. దీంతో మేటర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి వరకు వెళ్లి…. టోటల్ సిరీస్ నుంచే అతడ్ని తప్పించేయాలనే నిర్ణయం తీసుకునేలా చేసిందట. కేవలం జబర్దస్త్ ద్వారానే షకలక శంకర్ పాపులర్ అయ్యాడనే విషయం మనందరికీ తెలిసిందే.
Next Story