నానీకి ఈ యేడాది బెస్ట్ ఇయర్
యువ హీరోల్లో నానీ యాక్టింగ్ ఓరియెంటెడ్. దర్శకులు నానీ అంటే కథా బలం వున్న స్టోరీస్‌నే ఎంపిక చేసుకుంటారు. అయితే భలే భలే మగాడివోయ్ సినిమా ముందు వరుకు నానీ మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. అయితే దర్శకుడు మారుతి చేసిన భలే భలే మగాడివోయ్ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సినిమా అమెరికాలో దాదాపు 10 కోట్లు కలెక్షన్స్ సాధించి ట్రేడ్ […]
BY sarvi24 Dec 2015 12:34 AM IST
X
sarvi Updated On: 24 Dec 2015 7:37 AM IST
యువ హీరోల్లో నానీ యాక్టింగ్ ఓరియెంటెడ్. దర్శకులు నానీ అంటే కథా బలం వున్న స్టోరీస్‌నే ఎంపిక చేసుకుంటారు. అయితే భలే భలే మగాడివోయ్ సినిమా ముందు వరుకు నానీ మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. అయితే దర్శకుడు మారుతి చేసిన భలే భలే మగాడివోయ్ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సినిమా అమెరికాలో దాదాపు 10 కోట్లు కలెక్షన్స్ సాధించి ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ ను సైతం ఆశ్చర్య పరిచింది. తన కో హీరోస్ లో ఈ రేంజ్ మార్కెట్ ఒక్క నానికి మాత్రమే ఇప్పటి వరకు ఉంది. విడుదలైన అన్నీ చోట్ల ఈ చిత్రం కలెక్షన్ల పరంగా భళా అనిపించింది. నానీని పరాజయాల నుంచి ఒడ్డున పడేసి కొత్త ఎనర్జీ ఇచ్చింది. అందుకే ఈ యేడాది నానీకి బెస్ట్ ఇయర్ అనే చెప్పాలి మరి.
Next Story