అమీ జాక్సన్ రెమ్యూనరేషన్ ఎంత? సూటిగా సుత్తిలేకుండా!
”ఐ” చిత్రం తర్వాత బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటున్నారు. సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా నటిగా అమీ మంచి పేరు తెచ్చుకున్నారు. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం రోబో సీక్వల్లోనూ హీరోయిన్గా సెలెక్ట్ అయ్యింది. ఈ ఆఫర్తో అమ్మడి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రవితేజ తదుపరి చిత్రంలో నటించేందుకు అమీని సంప్రదించగా రూ. రెండు కోట్లు ఇస్తేనే నటిస్తానని చెప్పేసిందట. దీంతో నిర్మాతలు షాకయ్యారని చెబుతున్నారు. అయితే అమీని […]

”ఐ” చిత్రం తర్వాత బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటున్నారు. సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా నటిగా అమీ మంచి పేరు తెచ్చుకున్నారు. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం రోబో సీక్వల్లోనూ హీరోయిన్గా సెలెక్ట్ అయ్యింది. ఈ ఆఫర్తో అమ్మడి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రవితేజ తదుపరి చిత్రంలో నటించేందుకు అమీని సంప్రదించగా రూ. రెండు కోట్లు ఇస్తేనే నటిస్తానని చెప్పేసిందట. దీంతో నిర్మాతలు షాకయ్యారని చెబుతున్నారు. అయితే అమీని తీసుకోవాలా వద్దా అన్న దానిపై ఇంకా నిర్ణయించుకోలేదని సమాచారం.