అందుకే బాజీరావు రివర్స్ అయ్యింది
పిరియాడిక్ చిత్రం వస్తుంది అంటే కొన్ని అంచనాలు అభిమానుల్లో ఏర్పడతాయి. అలాగే సంజయ్ లీలా భన్సాలీ ఎంతో ప్రిస్టీజియస్ గా ప్రారంభించిన పిష్వాల కింగ్ బాజీరావు స్టోరీ ఓపెనింగ్ జరిగినప్పుడు అలాగే ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. కానీ.. చివరకు సినిమా విడుదలైన తరువాత.. బాజీరావు, మస్తానీల మధ్య ప్రేమ కథకే పరిమితం చేశాడు. అతనిలో వారియర్ యాంగిల్ కు సెకండ్ ప్రయార్టీ ఇచ్చాడు. కథ ముగింపు కూడా విషాదంతం చేశాడు. థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు కాస్తా […]
పిరియాడిక్ చిత్రం వస్తుంది అంటే కొన్ని అంచనాలు అభిమానుల్లో ఏర్పడతాయి. అలాగే సంజయ్ లీలా భన్సాలీ ఎంతో ప్రిస్టీజియస్ గా ప్రారంభించిన పిష్వాల కింగ్ బాజీరావు స్టోరీ ఓపెనింగ్ జరిగినప్పుడు అలాగే ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. కానీ.. చివరకు సినిమా విడుదలైన తరువాత.. బాజీరావు, మస్తానీల మధ్య ప్రేమ కథకే పరిమితం చేశాడు. అతనిలో వారియర్ యాంగిల్ కు సెకండ్ ప్రయార్టీ ఇచ్చాడు. కథ ముగింపు కూడా విషాదంతం చేశాడు. థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు కాస్తా ఫీల్ అనిపిస్తుంది. కానీ థియేటర్ కు వెళ్లే ముందు ఎన్నో అంచనాలతో వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ ఎదురవ్వక మానదు. ఒక పిరియాడిక్ ఫిల్మ్ లో ఒక కింగ్ స్టోరీని చేసినప్పుడు.. యాక్షన్, ఎమోషన్, అతని అస్త్రవిద్యల గొప్పతనం.. అతని రాజకీయ విజ్ఞత ఇటువంటి ఎలిమెంట్స్ ను హైలెట్ చేసి వుంటే సినిమా సక్సెస్ రీచ్ ఒక రేంజ్ లో ఉండేది అంటున్న పరిశీలకుల మాట కాదనలేం.