జగన్ స్థానం వద్దకు వచ్చిన చంద్రబాబు
వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ సీటు వద్దకు స్వయంగా వెళ్లిన చంద్రబాబు షేక్ హ్యాండ్ ఇచ్చి విసెష్ చెప్పారు. స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా జగన్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు .
BY News Den21 Dec 2015 4:54 AM IST

X
News Den Updated On: 21 Dec 2015 5:13 AM IST

Next Story