Telugu Global
Others

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సర్వే: స్థానాలు, ఓట్ల శాతం

త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఒక ప్రైవేట్ సంస్థ సర్వే నిర్వహించింది. వీడీపీఏ అసోసియేట్‌ అనే సంస్థ ఈ ప్రిలిమినరీ ఒపినియల్ పోల్ సర్వే నిర్వహించింది. టీఆర్‌ఎస్‌కు 70 స్థానాలు, ఎంఐఎంకు 42, కాంగ్రెస్‌కు 16, టీడీపీకి 11, బీజేపీకి 8, ఇతరులకు మూడు స్థానాలువస్తాయని సర్వే చెబుతోంది. ఓట్ల శాతం చూస్తే టీఆర్‌ఎస్‌కు 33.20 శాతం, ఎంఐఎంకు 22.28 శాతం, కాంగ్రెస్‌కు 16.15 శాతం, టీడీపీకి 9. 23 శాతం ఓట్లు వస్తాయని వీడీపీఏ అసోసియేట్ సంస్థ సర్వే […]

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సర్వే: స్థానాలు, ఓట్ల శాతం
X

త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఒక ప్రైవేట్ సంస్థ సర్వే నిర్వహించింది. వీడీపీఏ అసోసియేట్‌ అనే సంస్థ ఈ ప్రిలిమినరీ ఒపినియల్ పోల్ సర్వే నిర్వహించింది. టీఆర్‌ఎస్‌కు 70 స్థానాలు, ఎంఐఎంకు 42, కాంగ్రెస్‌కు 16, టీడీపీకి 11, బీజేపీకి 8, ఇతరులకు మూడు స్థానాలువస్తాయని సర్వే చెబుతోంది. ఓట్ల శాతం చూస్తే టీఆర్‌ఎస్‌కు 33.20 శాతం, ఎంఐఎంకు 22.28 శాతం, కాంగ్రెస్‌కు 16.15 శాతం, టీడీపీకి 9. 23 శాతం ఓట్లు వస్తాయని వీడీపీఏ అసోసియేట్ సంస్థ సర్వే
చెబుతోంది. బీజేపీకి 8. 24 శాతం, వైసీపీకి 2. 38 శాతం ఓట్లు దక్కవచ్చంది. ఈ ప్రిలిమినరీ ఓపినియల్ పోల్‌ను డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 11 మధ్య నిర్వహించినట్టు సదరు సంస్థ వెల్లడించింది.

First Published:  14 Dec 2015 2:39 AM IST
Next Story