బాజీరావు మస్తానీ ప్రచారం అదరహో...!
గత యేడాది సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో వచ్చిన రామ్ లీలా చిత్రం ఏ రేంజ్ లో ఘన విజయం సాధించిందో తెలి సిందే. రణ్వీర్ సింగ్, దీపిక పదుకోణ్ లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత సేమ్ కాంబినేషన్ లో వస్తున్న బాజీరావ్ మస్తానీ ఈ నెల 18 న రిలీజ్ కు సిద్దం అవుతుంది. దీంతో చిత్ర యూనిట్ న్యూయర్క్ రిజెన్సీ హోటల్లో […]

గత యేడాది సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో వచ్చిన రామ్ లీలా చిత్రం ఏ రేంజ్ లో ఘన విజయం సాధించిందో తెలి సిందే. రణ్వీర్ సింగ్, దీపిక పదుకోణ్ లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత సేమ్ కాంబినేషన్ లో వస్తున్న బాజీరావ్ మస్తానీ ఈ నెల 18 న రిలీజ్ కు సిద్దం అవుతుంది. దీంతో చిత్ర యూనిట్ న్యూయర్క్ రిజెన్సీ హోటల్లో ప్రెస్ మీట్ పెట్టారు.ఈ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా పాల్గోన్నారు. ఈ చిత్రం ప్రచార చిత్రాలు ఇప్పటికే భారీగా అభిమానుల్ని అలరిస్తున్నాయి. చారిత్రిక నేపథ్యంతో వస్తున్న ఈ చిత్రాని భన్సాలీ తనదైన క్రియేటివ్ మార్క్ తో జనరంజకం చేస్తారని ఆశిస్తున్నారు .