తిరుగులేని కొండా
వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొండా మురళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి మురళీ నామినేషన్ మాత్రమే ఉండడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీలు తమ అభ్యర్తులను బరిలో దింపలేదు. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మురళీ ఎన్నిక ఏకగ్రీవం అవడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు, కొండా అభిమానులు సంబరాలు చేసుకున్నారు.