Telugu Global
Others

ఈవ్‌ టీజర్‌లను స్టేషన్‌లోనే ఉతికేసిన యువతి

కామెంట్ చేస్తే కళ్లుమూసుకుని ఓర్చుకునే కాలం పోయింది. పిచ్చిపిచ్చివేషాలేస్తే తాట తీసేందుకూ అమ్మాయిలు సిద్ధమవుతున్నారు. మధ్యప్రదేశ్‌ తికాంగ్రాలోనూ ఓ యువతి ఈవ్‌ టీజర్లను చితక్కొట్టింది. పోలీస్‌ స్టేషన్‌లోనే చెప్పుతీసుకుని కసితీర బాదేసింది. చాలా కాలంగా ఇద్దరు యువకులు వేధిస్తున్నా మొదట్లో ఆ యువతి ఓర్చుకుంది. అయితే వారి ఆగడాలు మరీ మితిమీరిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు యువకులను పోలీసులు స్టేషన్‌కు పట్టుకొచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న యువతి ఆవేశంతో ఇద్దరు యువకులను రఫ్ ఆడించింది. […]

ఈవ్‌ టీజర్‌లను స్టేషన్‌లోనే ఉతికేసిన యువతి
X

కామెంట్ చేస్తే కళ్లుమూసుకుని ఓర్చుకునే కాలం పోయింది. పిచ్చిపిచ్చివేషాలేస్తే తాట తీసేందుకూ అమ్మాయిలు సిద్ధమవుతున్నారు. మధ్యప్రదేశ్‌ తికాంగ్రాలోనూ ఓ యువతి ఈవ్‌ టీజర్లను చితక్కొట్టింది. పోలీస్‌ స్టేషన్‌లోనే చెప్పుతీసుకుని కసితీర బాదేసింది. చాలా కాలంగా ఇద్దరు యువకులు వేధిస్తున్నా మొదట్లో ఆ యువతి ఓర్చుకుంది. అయితే వారి ఆగడాలు మరీ మితిమీరిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు యువకులను పోలీసులు స్టేషన్‌కు పట్టుకొచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న యువతి ఆవేశంతో ఇద్దరు యువకులను రఫ్ ఆడించింది. watch video….

https://youtu.be/-w3sZC8Wwtc

First Published:  8 Dec 2015 7:11 AM IST
Next Story