కొండ కూలింది... ప్రాణాల కోసం పరుగులు
హిమాచల్‌పద్రేశ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండమొత్తం ఒక్కసారిగా కూలిపోతోందా అన్న రీతిలో కొండచరియలు కిందపడ్డాయి. నదికి, కొండకు మధ్యలో ఉన్న రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. వాహనాలను వదిలేసి ప్రాణాలు కాపాడుకున్నారు. రోడ్డు మొత్తం ధ్వంసమైంది. కొండ చరియలు నదిలో పడడంతో నీరు ఎగసిపడ్డాయి. ఈ దృశ్యాలను కొందరు రికార్డు చేశారు. తజకిస్థాన్‌లో సంభవించిన భూకంపం కారణంగానే ఈ కొండ చరియలు విరిగిపడ్డాయని భావిస్తున్నారు. సోమవారం మధ్నాహ్నం రెండు గంటల సమయంలో మనాలి-చండిగఢ్ రోడ్డు […]

హిమాచల్‌పద్రేశ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండమొత్తం ఒక్కసారిగా కూలిపోతోందా అన్న రీతిలో కొండచరియలు కిందపడ్డాయి. నదికి, కొండకు మధ్యలో ఉన్న రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. వాహనాలను వదిలేసి ప్రాణాలు కాపాడుకున్నారు. రోడ్డు మొత్తం ధ్వంసమైంది. కొండ చరియలు నదిలో పడడంతో నీరు ఎగసిపడ్డాయి. ఈ దృశ్యాలను కొందరు రికార్డు చేశారు. తజకిస్థాన్‌లో సంభవించిన భూకంపం కారణంగానే ఈ కొండ చరియలు విరిగిపడ్డాయని భావిస్తున్నారు. సోమవారం మధ్నాహ్నం రెండు గంటల సమయంలో మనాలి-చండిగఢ్ రోడ్డు మీద ఈ ఘటన జరిగింది. watch video…..