కలుస్తున్న కొత్త బంధుత్వం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సూపర్ స్టార్ కృష్ణల మధ్య బంధుత్వం ఏర్పడబోతోంది. చంద్రబాబు సోదరి హైమావతి మనవరాలు ప్రియాంకను కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కుమారుడి రత్నబాబుకి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నారు. ప్రియాంక ఇంజనీరింగ్ పూర్తి చేశారు. రత్నబాబు వ్యాపారం చేస్తుంటారు. చంద్రబాబుకు ఇద్దరు సోదరీమణులు కాగా.. వారిలో హైమావతి ఒకరు. ఆదివారం చంద్రబాబు ఇంటికి వచ్చిన రెండు కుటుంబాల వారు వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.