పెళ్లి పీటలెక్కుతున్న వరుణ్ సందేశ్
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు వితికా షేరును పెళ్లిచేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని వరుణే స్వయంగా ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ప్రియురాలి ఫోటోను కూడా షేర్ చేశాడు. డిసెంబర్ 7న నిశ్చితార్ధం జరుగుతుందని వెల్లడించాడు. వితికా షేరు ”పడ్డానండీ ప్రేమలో మరి’ సినిమాలో వరుణ్ సందేశ్‌తో కలిసి నటించింది.
BY News Den1 Dec 2015 4:37 AM IST

X
News Den Updated On: 1 Dec 2015 7:19 AM IST

Next Story