ఆకలికి అమ్ముడుపోతున్న అమ్మాయిలు
మొన్నటి వరకు బాగా బతికిన గ్రీస్ దేశం ఇప్పుడు ఆకలితో అలమటిస్తోంది. ఒక్క పూట ఆహారం కోసం మానాన్నే అమ్ముకుంటున్న దుస్థితి. ఇలా చేస్తున్న వారంతా పేద మహిళలు కాదు. మొన్నటి వరకు రిచ్‌గా బతికిన వారే. గ్రీస్ ఆర్థిక సంక్షోభంతో వారి బతుకులు ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చాయి. కొందరు యువతులు ఆకలి బాధ భరించలేక వ్యభిచారం చేసేందుకు సిద్ధపడుతున్నారు. అది కూడా కేవలం ఒక బ్రెడ్ కోసం యువతులు తమ శరీరాన్ని తాకట్టు పెట్టే దారుణమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఆర్థిక సంక్షోభం […]
మొన్నటి వరకు బాగా బతికిన గ్రీస్ దేశం ఇప్పుడు ఆకలితో అలమటిస్తోంది. ఒక్క పూట ఆహారం కోసం మానాన్నే అమ్ముకుంటున్న దుస్థితి. ఇలా చేస్తున్న వారంతా పేద మహిళలు కాదు. మొన్నటి వరకు రిచ్‌గా బతికిన వారే. గ్రీస్ ఆర్థిక సంక్షోభంతో వారి బతుకులు ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చాయి. కొందరు యువతులు ఆకలి బాధ భరించలేక వ్యభిచారం చేసేందుకు సిద్ధపడుతున్నారు. అది కూడా కేవలం ఒక బ్రెడ్ కోసం యువతులు తమ శరీరాన్ని తాకట్టు పెట్టే దారుణమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఆర్థిక సంక్షోభం రాక ముందు గ్రీక్‌లో సెక్స్‌వర్కర్ల సంఖ్య 4000గా ఉండేది. ఇప్పుడా సంఖ్య 17 వేలు దాటింది. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఈ దారుణం వెలుగు చూసింది. 17 ఏళ్ల అమ్మాయిలు కూడా మరోదారి లేక ఇలా తిండి కోసం తిప్పలు పడుతున్నారు.