అనురాధ హత్య కేసు- బయటకొచ్చిన చింటూ
సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ లొంగిపోయాడు. చిత్తూరు జిల్లా కోర్టులో నేరుగా వచ్చి సరెండర్ అయ్యాడు. హత్యలు జరిగిన రోజు నుంచి చింటూ పరారీలో ఉన్నాడు. ప్రత్యేక పోలీస్ బృందాలు కూడా చింటూ కోసం గాలించాయి. అయితే అతడే నేరుగా వచ్చి కోర్టులో లొంగిపోయాడు. Click to Read: బిజెపీకి ‘బాబు’ భయపడుతున్నారా? తనకు ప్రాణహాని ఉందంటూ రెండు రోజుల క్రితం చింటూ మీడియాకు లేఖ కూడా […]

సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ లొంగిపోయాడు. చిత్తూరు జిల్లా కోర్టులో నేరుగా వచ్చి సరెండర్ అయ్యాడు. హత్యలు జరిగిన రోజు నుంచి చింటూ పరారీలో ఉన్నాడు. ప్రత్యేక పోలీస్ బృందాలు కూడా చింటూ కోసం గాలించాయి. అయితే అతడే నేరుగా వచ్చి కోర్టులో లొంగిపోయాడు.
Click to Read: బిజెపీకి ‘బాబు’ భయపడుతున్నారా?
తనకు ప్రాణహాని ఉందంటూ రెండు రోజుల క్రితం చింటూ మీడియాకు లేఖ కూడా రాశాడు.. హత్యలతో తనకు సంబంధం లేదని లేఖలో వివరించాడు. అయితే చింటూ నేరుగా హత్యల్లో పాల్గొన్నట్టు పోలీసులకు ఇప్పటికే బలమైన సాక్ష్యాలు లభించాయి. ఇప్పటి వరకు మేయర్ దంపతుల హత్య కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చూపారు.