అభిమానులకు రజనీకాంత్ క్షమాపణలు
మలేషియాలో ఉన్న తన అభిమానులను ఉద్దేసించి రజనీకాంత్ మాట్లాడుతూ…క్షమాపణ చెప్పారు. అందరితో తాను ఫొటోలు దిగలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు. చాలా మంది అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగాలని ముచ్చటపడిన నేపధ్యంలో ఆయన తన ఆసక్తతను వ్యక్తం చేస్తూ మలేషియా వదిలేటప్పుడు ఇలా తెలియచేసారు.తను మనస్పూర్తిగా సారి చెప్తున్నాను అన్నారు. రజనీ మాట్లాడుతూ… “నేను ఇంత అంఫేస్బుక్ దంగా మలేషియా దేశం ఉంటుందని ఊహించలేదు. నేను చివరిసారిగా ఈ దేశానికి 1978లో ప్రియా షూటింగ్ కు వచ్చాను. మళ్లీ […]
మలేషియాలో ఉన్న తన అభిమానులను ఉద్దేసించి రజనీకాంత్ మాట్లాడుతూ…క్షమాపణ చెప్పారు. అందరితో తాను ఫొటోలు దిగలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు. చాలా మంది అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగాలని ముచ్చటపడిన నేపధ్యంలో ఆయన తన ఆసక్తతను వ్యక్తం చేస్తూ మలేషియా వదిలేటప్పుడు ఇలా తెలియచేసారు.తను మనస్పూర్తిగా సారి చెప్తున్నాను అన్నారు.
రజనీ మాట్లాడుతూ… “నేను ఇంత అంఫేస్బుక్ దంగా మలేషియా దేశం ఉంటుందని ఊహించలేదు. నేను చివరిసారిగా ఈ దేశానికి 1978లో ప్రియా షూటింగ్ కు వచ్చాను. మళ్లీ ఇప్పుడే రావటం “అన్నారు. అలాగే కబలిలో తన పాత్ర గురించి చెప్తూ.. . “కబలి చిత్రం మలేషియాలో పుట్టి పెరిగిన వ్యక్తి గురించి, అలాగే ఈ చిత్రం మలేషియా జనం గురించి, ఈ దేశం గురించి దర్శకుడు చిత్రీకరించిన తీరు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ” అన్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చే్యడానికి సన్నహాలు చేస్తున్నారు.