రష్యా విమానాన్ని ఇలా కూల్చేశారు(video)
రష్యా సైనిక విమానాన్ని టర్కీ కూల్చివేసింది. అనుమతి లేకుండా తమ ప్రాంతంలోకి వచ్చిందంటూ రష్యాకు చెందిన ఎస్‌యూ-24 యుద్దవిమానాన్ని టర్కీ కూల్చివేసింది. సిరియా సరిహద్దు మీదుగా తుర్కామెన్ పర్వతం సమీపానికి రాగానే ఈ విమానాన్ని కూల్చి వేశారు. టర్కీ చర్యపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే ఇద్దరు పైలట్లూ విమానం కూలిపోవడానికి ముందే కిందకు దూకేశారు. వారిని సిరియా తిరుగుబాటుదారులు బంధీలుగా పట్టుకున్నారని తెలుస్తోంది.