భర్తపై పోలీసులకు సింగర్ ఫిర్యాదు
సింగర్ కౌసల్య పోలీసులను ఆశ్రయించారు. తన భర్త వేధిస్తున్నారంటూ హైదరాబాద్ సంజీవరెడ్డి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమె భర్త బాలసుబ్రమణ్యంపై కేసు నమోదు చేశారు. పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ ఏడాది నుంచి విడివిడిగా ఉన్నట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా నిజాంపట్నానికి చెందిన కౌసల్య పద్మావతి యూనివర్శిటీ నుంచి శాస్త్రీయ సంగీతంలోపీజీ చేశారు. చిన్ననాటి స్నేహితుడైన బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. 1999లో ‘నీ కోసం’ సినిమాతో ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించారు. పలు […]
సింగర్ కౌసల్య పోలీసులను ఆశ్రయించారు. తన భర్త వేధిస్తున్నారంటూ హైదరాబాద్ సంజీవరెడ్డి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమె భర్త బాలసుబ్రమణ్యంపై కేసు నమోదు చేశారు. పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ ఏడాది నుంచి విడివిడిగా ఉన్నట్టు తెలుస్తోంది.
గుంటూరు జిల్లా నిజాంపట్నానికి చెందిన కౌసల్య పద్మావతి యూనివర్శిటీ నుంచి శాస్త్రీయ సంగీతంలోపీజీ చేశారు. చిన్ననాటి స్నేహితుడైన బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. 1999లో ‘నీ కోసం’ సినిమాతో ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించారు. పలు స్టేజి కార్యక్రమాలలో కూడా ఆమె తరచు పాటలు పాడుతుంటారు