అత్యధిక మెజారిటీ సాధించిన వీరులు వీరే
వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ నాలుగున్నర లక్షల భారీ మెజారిటీ సాధించడంతో మరోసారి రికార్డుల అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు అత్యధిక మెజారిటీ ఎవరుసాధించారన్న దానిపై ఆరా తీస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకు తొమ్మిది సార్లు నాలుగు లక్షల మెజారిటీ క్రాస్ అయింది. అందులో తెలుగురాష్ట్రాల నుంచి నాలుగు రికార్డులున్నాయి. ఈ నలుగురిలో పీవీ నర్సింహారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌మోహన్ రెడ్డి ఉన్నారు. 1. ప్రీతం ముండే ( బిజెపి) […]
వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ నాలుగున్నర లక్షల భారీ మెజారిటీ సాధించడంతో మరోసారి రికార్డుల అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు అత్యధిక మెజారిటీ ఎవరుసాధించారన్న దానిపై ఆరా తీస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకు తొమ్మిది సార్లు నాలుగు లక్షల మెజారిటీ క్రాస్ అయింది. అందులో తెలుగురాష్ట్రాల నుంచి నాలుగు రికార్డులున్నాయి. ఈ నలుగురిలో పీవీ నర్సింహారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌మోహన్ రెడ్డి ఉన్నారు.
1. ప్రీతం ముండే ( బిజెపి) : 6,92,245/ 2014 బై ఎలక్షన్ – మహారాష్ట్ర
2. అనిల్ బసు(సిపిఎం) : 5,92,502/2004 – పశ్శిమ బెంగాల్
3. నరేంద్ర మోడి (బిజెపి) : 5,70,128 / 2014 వడోదర, గుజరాత్
4. పివి నరసింహారావు (కాంగ్రెస్) : 5,80,297 / 1991 నంద్యాల,ఆంధ్ర ప్రదేశ్
5. వైస్ జగమోహన్ రెడ్డి (వైసీపీ) : 5,45,672 / 2011బై ఎలక్షన్ కడప, ఆంధ్ర ప్రదేశ్
6. రాంవిలాస్ పాశ్వాన్ (జనతాదళ్) : 5,04,448/ 1989 జనరల్ ఎలక్షన్, బీహార్
7. పసునూరి దయాకర్ (టిఆర్‍ఎస్): 4,59,229/2015 బై ఎలక్షన్ వరంగల్, తెలంగాణ
8. రాంవిలాస్ పాశ్వాన్ (జనతాపార్టీ) : 4,24,545/ 1977 జనరల్ ఎలక్షన్ , బీహార్
9. వై.యస్. రాజశేఖర్ రెడ్డి (కాంగ్రెస్): 418,925/1991 జనరల్ ఎలక్షన్ కాంగ్రెస్ కడప, ఆంధ్ర ప్రదేశ్
Click to Read AP CS’s comment leave Government employees squirming