బ్రహ్మణి వస్తే... మరి నేనేం కావాలి?: లోకేష్
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు వివరించేందుకు నారా బ్రహ్మణి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా రాజకీయ రంగప్రవేశంపై మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన బ్రహ్మణి ప్రస్తుతానికి ఎన్టీఆర్ ట్రస్ట్, హెరిటేజ్ వ్యవహరాల్లో బిజీగా ఉన్నానని రాజకీయాల్లోకి రాలేనని చెప్పారు. ఈ విషయాన్ని కొందరు మీడియా ప్రతినిధులు నారా లోకేష్ దగ్గర ప్రస్తావించారు. అందుకు స్పందించిన లోకేష్… బ్రహ్మణి రాజకీయాల్లోకి వస్తే మరి నన్నేం చేయమంటారు అని సరదగా ప్రశ్నించారు. ఒకరు స్టేట్‌లో మరొకరు సెంట్రల్‌లో ట్రై చేయవచ్చు కదాని మీడియా ప్రతినిధులు సలహా ఇవ్వగా […]

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు వివరించేందుకు నారా బ్రహ్మణి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా రాజకీయ రంగప్రవేశంపై మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన బ్రహ్మణి ప్రస్తుతానికి ఎన్టీఆర్ ట్రస్ట్, హెరిటేజ్ వ్యవహరాల్లో బిజీగా ఉన్నానని రాజకీయాల్లోకి రాలేనని చెప్పారు. ఈ విషయాన్ని కొందరు మీడియా ప్రతినిధులు నారా లోకేష్ దగ్గర ప్రస్తావించారు. అందుకు స్పందించిన లోకేష్… బ్రహ్మణి రాజకీయాల్లోకి వస్తే మరి నన్నేం చేయమంటారు అని సరదగా ప్రశ్నించారు. ఒకరు స్టేట్‌లో మరొకరు సెంట్రల్‌లో ట్రై చేయవచ్చు కదాని మీడియా ప్రతినిధులు సలహా ఇవ్వగా నవ్వుతూ వెళ్లిపోయారు.
Also Read : పొలిటికల్ ఎంట్రీపై నారా బ్రహ్మణి కామెంట్