వాళ్లు దూకుడు మీదున్నారు బుజ్జీ
లోఫర్ సినిమాను నైజాంకు 7 కోట్లకు కొన్నారు అభిషేక్ పిక్సర్స్..అదే ఇప్పుడు డిస్కషన్ పాయింట్ గా వుంది. టాలీవుడ్ లో. నిజమేనా..లేక, ఇది పూరి అండ్ కో, కేవలం బిజినెస్ కోసం అలా చెప్పిస్తున్నారా? అన్నిది అనుమానం. అభిషేక్ పిక్చర్స్ దూకుడు మీద వుందన్నది వాస్తవం. అయినా అంత మాత్రం చేత వరుణ్ తేజ సినిమాను నైజాంకు అంత అమౌంట్ కు కొంటుందా అన్నది అనుమానంగా వుంది. లోఫర్ ను నైజాంకు అయిదుకోట్లకు కొన్నా ఎక్కువే..హీరో మార్కెట్..తదితర […]

లోఫర్ సినిమాను నైజాంకు 7 కోట్లకు కొన్నారు అభిషేక్ పిక్సర్స్..అదే ఇప్పుడు డిస్కషన్ పాయింట్ గా వుంది. టాలీవుడ్ లో. నిజమేనా..లేక, ఇది పూరి అండ్ కో, కేవలం బిజినెస్ కోసం అలా చెప్పిస్తున్నారా? అన్నిది అనుమానం. అభిషేక్ పిక్చర్స్ దూకుడు మీద వుందన్నది వాస్తవం.
అయినా అంత మాత్రం చేత వరుణ్ తేజ సినిమాను నైజాంకు అంత అమౌంట్ కు కొంటుందా అన్నది అనుమానంగా వుంది. లోఫర్ ను నైజాంకు అయిదుకోట్లకు కొన్నా ఎక్కువే..హీరో మార్కెట్..తదితర విషయాలను దృష్టిలో వుంచుకుంటే..అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే శ్రీమంతుడు ను కూడా ఇదే అభిషేక్ పిక్చర్స్ కొన్నపుడు కూడా ఇలాంటి కామెంట్ లే వినిపించాయని, కానీ లాభం వచ్చిందని, ఇప్పుడు కూడా అదే కావచ్చుగా అన్న సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి.