Telugu Global
NEWS

నేను చెబుతున్నా... మూమెంట్ లేదు

ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రాయలసీమ ఉద్యమ వార్తలను కొట్టిపారేశారు. తాను చెబుతున్నానని, రాయలసీమలో ఎలాంటి మూమెంట్ లేదన్నారు. పనిపాటలేని వాళ్లే ప్రత్యేక ఉద్యమమంటూ జనాన్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు . కర్నూలు అతి త్వరలోనే సూపర్ స్మార్ట్ సిటీగా తయారు కాబోతోందని చెప్పారు. రాయలసీమ ఉద్యమం చేసే వారి వెంట జనం లేరని చెప్పారు కేఈ. రాయలసీమ జేఏసీ మీటింగ్ వెళ్లే ప్రశ్నే లేదన్నారు. ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక ఉత్తరాంధ్ర వంటి వాటికి తాను వ్యతిరేకమన్నారు. […]

నేను చెబుతున్నా... మూమెంట్ లేదు
X

ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రాయలసీమ ఉద్యమ వార్తలను కొట్టిపారేశారు. తాను చెబుతున్నానని, రాయలసీమలో ఎలాంటి మూమెంట్ లేదన్నారు. పనిపాటలేని వాళ్లే ప్రత్యేక ఉద్యమమంటూ జనాన్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు . కర్నూలు అతి త్వరలోనే సూపర్ స్మార్ట్ సిటీగా తయారు కాబోతోందని చెప్పారు. రాయలసీమ ఉద్యమం చేసే వారి వెంట జనం లేరని చెప్పారు కేఈ. రాయలసీమ జేఏసీ మీటింగ్ వెళ్లే ప్రశ్నే లేదన్నారు. ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక ఉత్తరాంధ్ర వంటి వాటికి తాను వ్యతిరేకమన్నారు. తన దృష్టిలో అన్ని ప్రాంతాలు సమానమేనని కేఈ చెప్పారు.

First Published:  17 Nov 2015 5:49 PM IST
Next Story