క్రిస్మస్ కానుకగా సోగ్గాడు సిద్ధం
నాగార్జున నటిస్తున్నడిఫరెంట్ మూవీ సోగ్గాడే చిన్ని నాయనా. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్టు మరోసారి ప్రకటించారు మేకర్స్. రెండు రోజులగా ఈ సినిమాపై ఓ ప్రచారం సాగింది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. అయితే అలాంటిదేం లేదని నాగ్ ప్రకటించాడు, అఖిల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన నాగ్.. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాను డిసెంబర్ 25న తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిపాడు. […]
BY sarvi8 Nov 2015 12:35 AM IST
X
sarvi Updated On: 8 Nov 2015 5:37 AM IST
నాగార్జున నటిస్తున్నడిఫరెంట్ మూవీ సోగ్గాడే చిన్ని నాయనా. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్టు మరోసారి ప్రకటించారు మేకర్స్. రెండు రోజులగా ఈ సినిమాపై ఓ ప్రచారం సాగింది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. అయితే అలాంటిదేం లేదని నాగ్ ప్రకటించాడు, అఖిల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన
నాగ్.. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాను డిసెంబర్ 25న తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిపాడు.
నిజానికి డిసెంబర్ 25 నుంచి మరో 2 వారాలు ఆగితే సంక్రాంతి రేసు లోకి వచ్చేయొచ్చు. కానీ కాస్త కొత్తగా తెరకెక్కుతున్న తమ సినిమాను అంత పోటీ మధ్య విడుదల చేయడం ఇష్టంలేదని ఓపెన్ గానే ఒప్పుకున్నాడు నాగ్. కెరీర్ లోనే ఫస్ట్ టైమ్, ఈ సినిమాలో తండ్రి-కొడుకుల పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశాడు నాగ్. ఇదొక విశేషం అయితే ఈ సినిమాలో ఆత్మగా కూడా కనిపించబోతున్నాడు. అదొక పెద్ద విశేషం. ఇంత డిఫరెంట్ గా తెరకెక్కింది కాబట్టే.. బాక్సాఫీస్ ఖాళీగా ఉండే డిసెంబర్ ఎండింగ్ లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
Next Story