Telugu Global
POLITICAL ROUNDUP

మ‌న‌కు దీపావ‌ళి...వారికి డ్యూటీ

వెలుగుల పండుగ దీపావ‌ళిని ఇష్ట‌ప‌డ‌నివారు ఉండ‌రు. బాణ‌సంచా కాల్చ‌డం ప‌ట్ల అంత‌గా ఆస‌క్తి లేనివారు కూడా దీపావ‌ళి వెలుగుల‌ను చూసేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. అయితే ఈ వెలుగులు ప్ర‌తిఏటా ప్ర‌మాదాల రూపంలో కొంద‌రికి చీక‌ట్ల‌ను సైతం తెస్తుంటాయి.  నిజానికి ప్ర‌మాదాలు లేని దీపావ‌ళే ప్ర‌మోదాల దీపావ‌ళి. పండుగ‌నాడు ప్ర‌మాదాలు అనివార్యం క‌నుక ఢిల్లీలోని అయిదు పెద్ద ఆసుప‌త్రులు ఆరోజు ప్ర‌మాదాల బారిన ప‌డిన‌వారికి చికిత్స‌చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. స‌ఫ్ద‌ర్‌జంగ్‌, రామ్‌ మ‌నోహ‌ర్ లోహియా, గురుతేజ్ బ‌హ‌దూర్‌, దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ్‌, లోక్ […]

మ‌న‌కు దీపావ‌ళి...వారికి డ్యూటీ
X

వెలుగుల పండుగ దీపావళిని ఇష్టనివారు ఉండరు. బాణసంచా కాల్చడం ట్ల అంతగా ఆసక్తి లేనివారు కూడా దీపావళి వెలుగులను చూసేందుకు ఇష్టతారు. అయితే వెలుగులు ప్రతిఏటా ప్రమాదాల రూపంలో కొందరికి చీకట్లను సైతం తెస్తుంటాయి. నిజానికి ప్రమాదాలు లేని దీపావళే ప్రమోదాల దీపావళి. పండుగనాడు ప్రమాదాలు అనివార్యం నుక ఢిల్లీలోని అయిదు పెద్ద ఆసుపత్రులు ఆరోజు ప్రమాదాల బారిన డినవారికి చికిత్సచేసేందుకు సిద్ధవుతున్నాయి. ఫ్దర్జంగ్‌, రామ్నోహర్ లోహియా, గురుతేజ్ దూర్‌, దీన్యాళ్ ఉపాధ్యాయ్‌, లోక్ నాయక్ అయిదు ఆసుపత్రుల తాలూకూ వైద్యులు విషయాన్ని ప్రటిస్తూ, దీపావళినాడు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి వివరించారు.

ఫ్దర్జంగ్ ఆసుపత్రిలో ర్న్స్ అండ్ ప్లాస్టిక్ ర్జరీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ రూన్ అగర్వాల్ మాట్లాడుతూ, బాణసంచా కాలుస్తున్నపుడు చేతులు, ముఖం ప్రమాదానికి గురికావడం ఎక్కువగా రుగుతుందని, కాబట్టి ప్రలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు, యువతీ యువకులు చేతుల్లోనే పాసులు పేల్చడం, వెలిగి ఆరిపోయినవాటిని తిరిగి వెలిగించడం చేస్తుంటారని, అలా చేయకూడని, మందుసామగ్రి కాలుస్తున్నపుడు క్క నీళ్ల క్కెట్ పెట్టుకోవాలని ఆయ సూచించారు. ఏడాది ఆసుపత్రి ర్న్వార్డ్లో 300 మంది కాలినగాయాల బాధితులకు చికిత్స చేశామని, అందులో గం మంది పిల్లలే ఉన్నారని ఆయ చెప్పారు.

రామ్నోహర్ లోహియా ఆసుపత్రిలో బాధితులకు ఆలస్యం చేయకుండా ట్రీట్మెంట్ మెదలుపెట్టేందుకు ర్యలు తీసుకుంటున్నారు. పేషంట్లు సాధారణంగా సాయంత్రం అయిదునుండి తెల్లవారు జామున నాలుగువకు స్తూనే ఉంటారని ఆసుపత్రిలో ర్న్స్ అండ్ ప్లాస్టిక్ ర్జరీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ వి.కె.తివారీ అన్నారు. డ్రెస్సింగ్ మెటీరియల్‌, అదపుడు బెడ్స్ ఇంకా కాలిన గాయాల‌ చికిత్సకు కావాల్సిన సామగ్రి, సిబ్బందిని అందుబాటులో ఉంచే ప్రత్నంలో ఉన్నారు లోక్నాయక్ ఆసుపత్రి వైద్యులు. గురుతేజ్ దూర్ ఆసుపత్రిలో ఇత దుపాయాలతో పాటు కంటి వైద్యులను సైతం సిద్ధంగా ఉంచుతున్నారు.

చిన్న క్రాకర్స్ అయితే నుబొమలు, నురెప్పకు చిన్నపాటి గాయాలు అవుతాయని, అదే పెద్ద రాకెట్స్ లాంటివయితే ప్రమాదం రిగినపుడు కంటి రెటీనాకు, రాలకు సైతం తీవ్రహాని చేస్తాయని దీనివ శాశ్వతంగా కంటిచూపు పోయే ప్రమాదం ఉందని రామ్నోహర్ లోహియా ఆసుపత్రిలో కంటిచికిత్సా విభాగపు హెడ్ డాక్టర్ ప్రవీణ్ మాలిక్ అన్నారు. ప్పనిసరిగా కంటికి హాని కుండా జాగ్రత్తలు పాటించాలని ఆయ సూచించారు. వినోదంలో విషాదం రిగితే ఆదుకునేందుకు పండుగనాడు సిద్ధంగా ఉంటున్న వైద్యులను అభినందించాల్సిందేఅలాగే వారికి ని ల్పించకుండానే పండుగని చేసుకోవడం నందరి బాధ్యగా గుర్తించాలి.

First Published:  8 Nov 2015 6:32 AM IST
Next Story