Telugu Global
CRIME

ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో అశ్లీల చిత్రాల వీడియోలు

కపిల్‌ మోహన్‌ ఓ ఐఏఎస్‌ అధికారి. బెంగుళూరులో ప్రస్తుతం క్రీడాశాఖలో ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కపిల్‌కు సొంత కంపెనీలు కొన్ని ఉన్నాయి. అధికారాన్ని ఉపయోగించి ఆయన భారీ మొత్తంలో రుణాలు పొందినట్టు ఆరోపణలొచ్చాయి. వీటిపై విచారణకు ప్రభుత్వం అదేశించడంతో ఆయన ఇంటికి విచారణకు అధికారులు వెళ్ళారు. ఇంట్లో ఉన్న కంప్యూటర్లు, aహార్డ్‌ డిస్క్‌లు పరిశీలించగా విచారణకు వెళ్ళిన అధికారులకు దిమ్మ తిరిగే దృశ్యాలు కనిపించాయి. ఈ హార్డ్‌ డిస్క్‌లో అశ్లీల చిత్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. […]

kapilporn-IAS officerకపిల్‌ మోహన్‌ ఓ ఐఏఎస్‌ అధికారి. బెంగుళూరులో ప్రస్తుతం క్రీడాశాఖలో ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కపిల్‌కు సొంత కంపెనీలు కొన్ని ఉన్నాయి. అధికారాన్ని ఉపయోగించి ఆయన భారీ మొత్తంలో రుణాలు పొందినట్టు ఆరోపణలొచ్చాయి. వీటిపై విచారణకు ప్రభుత్వం అదేశించడంతో ఆయన ఇంటికి విచారణకు అధికారులు వెళ్ళారు. ఇంట్లో ఉన్న కంప్యూటర్లు, aహార్డ్‌ డిస్క్‌లు పరిశీలించగా విచారణకు వెళ్ళిన అధికారులకు దిమ్మ తిరిగే దృశ్యాలు కనిపించాయి. ఈ హార్డ్‌ డిస్క్‌లో అశ్లీల చిత్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇవన్నీ ఫోర్న్‌ ఫిల్మ్‌లో ఏడేళ్ళ లోపు పిల్లలు నటించిన వీడియోలే ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ హార్డ్‌ డిస్క్‌లతోపాటు అక్రమ సంపాదన సొమ్మును కూడా స్వాధీనం చేసుకున్నారు.

First Published:  6 Nov 2015 12:31 AM IST
Next Story