ఢిల్లీకి చోటా రాజన్ ... ప్రత్యేక సెల్‌లో విచారణ
మాఫీయా డాన్, అనేక కేసుల్లో నిందితుడు అయిన చోటారాజన్‌ను భారత్ తీసుకువచ్చారు. ఇండోనేషియా పోలీసులు ఆయనను భారత్ సిబీఐ అధికారులకు అప్పగించిన వెంటనే ఆతన్ని ఓ ప్రత్యేక విమానంలో ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఆయన్ని ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలోని ఓ ప్రత్యేక సెల్‌లో విచారిస్తున్నారు. రాజన్ ఉన్న కార్యాలయం చుట్టూ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అతనిపై ముంబయిలో 75, ఢిల్లీలో 10 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. చోటా రాజన్‌పై ఉన్న మొత్తం కేసులన్నీ సీబీఐకి బదిలీ చేస్తున్నారు. […]
మాఫీయా డాన్, అనేక కేసుల్లో నిందితుడు అయిన చోటారాజన్‌ను భారత్ తీసుకువచ్చారు. ఇండోనేషియా పోలీసులు ఆయనను భారత్ సిబీఐ అధికారులకు అప్పగించిన వెంటనే ఆతన్ని ఓ ప్రత్యేక విమానంలో ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఆయన్ని ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలోని ఓ ప్రత్యేక సెల్‌లో విచారిస్తున్నారు. రాజన్ ఉన్న కార్యాలయం చుట్టూ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అతనిపై ముంబయిలో 75, ఢిల్లీలో 10 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. చోటా రాజన్‌పై ఉన్న మొత్తం కేసులన్నీ సీబీఐకి బదిలీ చేస్తున్నారు. తనను ముంబయిలో ఉంచడం ఇష్టం లేదని, ఢిల్లీలో ఉంచి విచారించాలని చోటా రాజన్ చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన్ని ప్రస్తుతం ఢిల్లీలోనే విచారిస్తున్నారు.