పొడవైన గట్టయ్య కన్నుమూత
ఆసియా ఖండంలోనే రెండో పొడవైన వ్యక్తిగా గుర్తింపు పొందిన తెలుగువాడు గట్టయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అస్తమాతో గట్టయ్య బాధపడుతున్నారు. ఈయనది కరీంనగర్ జిల్లా ఉట్నూరు స్వస్థలం. ఉద్యోగం కావాలంటూ తన దగ్గరకు వచ్చిన గట్టయ్యకు అప్పట్లో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి శిల్పారామంలో ఉద్యోగం ఇప్పించారు. అప్పటి నుంచి శిల్పారామంలో ఉంటూ సందర్శకులను తన పొడవుతో అలరిస్తున్నారు. గట్టయ్య పెళ్లి చేసుకోలేదు.