మాడా వెంకటేశ్వరరావు కన్నుమూత
ప్రముఖ హాస్వనటుడు మాడా వెంకటేశ్వరరావు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాడా వెంకటేశ్వరరావు హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వెంకటేశ్వరావుది తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల స్వగ్రామం. ఆయన వయసు 65 ఏళ్లు. దాదాపు మూడు వందల చిత్రాల్లో మాడా వెంకటేశ్వరరావు నటించారు. వైవిధ్యమైన హాస్యంతో ఆయన ఎన్నో చిత్రాల్లో అలరించారు.
BY News Den24 Oct 2015 6:14 PM IST

X
News Den Updated On: 24 Oct 2015 6:14 PM IST

Next Story