బ్రూస్ లీ సినిమా హాల్స్ వెలవెల
శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్ సింగ్‌లు జంటగా నటించిన చిత్రం ‘బ్రూస్‌లీ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డి.వి.వి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. థమన్ సంగీతం అందించారు. దసరా సందర్భంగా ఈ నెల 16న ‘బ్రూస్‌లీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షోకే డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్ లు రెండోరోజుకే డ్రాప్ అయ్యాయి. మెదటి రోజు ఆంధ్రా మరియు తెలంగాణ లో 12.66 కోట్లమేర షేర్ రాగా, రెండో రోజు మౌత్ టాక్ స్ర్పెడ్ […]
BY sarvi19 Oct 2015 12:34 AM IST
X
sarvi Updated On: 19 Oct 2015 5:44 AM IST
శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్ సింగ్‌లు జంటగా నటించిన చిత్రం ‘బ్రూస్‌లీ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డి.వి.వి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. థమన్ సంగీతం అందించారు. దసరా సందర్భంగా ఈ నెల 16న ‘బ్రూస్‌లీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
షోకే డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్ లు రెండోరోజుకే డ్రాప్ అయ్యాయి. మెదటి రోజు ఆంధ్రా మరియు తెలంగాణ లో 12.66 కోట్లమేర షేర్ రాగా, రెండో రోజు మౌత్ టాక్ స్ర్పెడ్ అవడంతో 4 కోట్ల షేర్ కి పడిపోయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈచిత్రం లో కథ, కథనం బలహీనంగా ఉండటంతోపాటు… శీను వైట్ల మార్క్ కామెడి కూడా మిస్ కావడం సినిమాకు పెద్ద మైనస్ అయ్యింది. వీకెండ్ డేస్ లో కూడా పెద్దగా టికెట్స్ తెగడం లేదంటే.. రేపటి నుంచి బ్రూస్ లీ థియెటర్స్ ఖాళీ అంటున్నారు పరిశీలకులు మరి.
Next Story