విభజన జరక్కపోతే అక్కడ అభివృద్ధి ఉండేదా?
ఆహ్వానిస్తే అమరావతి శంకుస్థాపనకు తప్పకుండా వెళ్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. మంచి మససుతో వెళ్లి శుభాకాంక్షలు చెప్పి వస్తామన్నారు. రాష్ట్ర విభజన జరగడం వల్లే ఏపీలో విజయవాడ,ఇతరప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. విభజన జరక్కపోతే అక్కడ అభివృద్ధి జరిగేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అంబానీ సోదరుల్లా తెలుగురాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కేటీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్ర నేతలు దుష్ప్రచారం చేశారని, అయితే విభజన జరిగి ఏడాది అయినా ఒక్క సంఘటన కూడా జరగలేదని, హైదారాబాద్లో […]

ఆహ్వానిస్తే అమరావతి శంకుస్థాపనకు తప్పకుండా వెళ్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. మంచి మససుతో వెళ్లి శుభాకాంక్షలు చెప్పి వస్తామన్నారు. రాష్ట్ర విభజన జరగడం వల్లే ఏపీలో విజయవాడ,ఇతరప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. విభజన జరక్కపోతే అక్కడ అభివృద్ధి జరిగేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అంబానీ సోదరుల్లా తెలుగురాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కేటీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్ర నేతలు దుష్ప్రచారం చేశారని, అయితే విభజన జరిగి ఏడాది అయినా ఒక్క సంఘటన కూడా జరగలేదని, హైదారాబాద్లో శాంతిభద్రతలకు ఢోకా లేదని అన్నారు.