15న హేమలత పుస్తకావిష్కరణ సభ
ఈ నెల 15వ తేదీ సాయంత్రం హైదరాబాద్ బొగ్గులకుంట, తిలక్‌రోడ్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్ హాలులో 5.30 గంటలకి డా॥ పుట్ల హేమలత రాసిన “అంతర్జాలంలో తెలుగు సాహిత్యం” పరిశోధనా గ్రంథాన్ని డా॥ సి. నారాయణరెడ్డి ఆవిష్కరిస్తారు. ఎన్.గోపి, గారపాటి ఉమామహేశ్వరరావు, దార్ల వెంకటేశ్వరరావు, నల్లమోతు శ్రీధర్, ఎండ్లూరి సుధాకర్ పాల్గొంటారు.
BY sarvi10 Oct 2015 8:36 PM IST

X
sarvi Updated On: 12 Oct 2015 7:10 AM IST

Next Story