బీసీసీఐ కొత్త బాస్‌గా శశాంక్ ఏకగీవ్రం
జగ్మోహన్ దాల్మియా మరణంతో ఖాళీ అయిన బీసీసీఐ అధ్యక్ష పదవిని శశాంక్ మనోహర్ చేపట్టబోతున్నారు. అధ్యక్ష పదవికి శనివారం నామినేషన్ దాఖలు గడువు ముగిసే సమయానికి శశాంక్ మనోహర్ ఒక్కరి నుంచే నామినేషన్ దాఖలైంది. మరెవరూ నామినేషన్ వేయలేదు. దీంతో ఆయన అధ్యక్ష పదవి చేపడ్డం లాంచనమైంది. ఆదివారం బోర్డు ప్రత్యేక సమావేశంలో మనోహర్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈస్ట్ జోన్‌లోని ఆరు క్రికెట్ సంఘాలు శశాంక్‌ను బలపరిచాయి.