ఫేస్‌బుక్‌లో ఇక ప్రొఫైల్ వీడియో!
ఇంతకాలం ఫేస్‌బుక్ లో ప్రొఫైల్ పిక్చర్ మాత్రమే ఉంచుకునే వాళ్లం. ఆ ఫొటోను సాధ్యమైనంత వరకు వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్త పడే వాళ్లం. ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. ఇకపై ప్రొఫైల్ వీడియోనూ పోస్ట్ చేసుకునే అవకాశాన్ని ఈ సామాజిక వెబ్‌సైట్ దిగ్గజం కల్పించింది. తక్కువ నిడివి కలిగిన వీడియోలను ఇకపై తమ ఖాతాదారులు పోస్ట్ చేసుకోవచ్చని ఫేస్‌బుక్ ప్రకటించింది. ఖాతాదారులు తమ గురించి తెలియజేయాలకునే వీడియో కాబట్టి, ఇది వారిలో సృజనాత్మకతకు పదను పెట్టేలా ఉంటుందని […]

ఇంతకాలం ఫేస్‌బుక్ లో ప్రొఫైల్ పిక్చర్ మాత్రమే ఉంచుకునే వాళ్లం. ఆ ఫొటోను సాధ్యమైనంత వరకు వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్త పడే వాళ్లం. ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. ఇకపై ప్రొఫైల్ వీడియోనూ పోస్ట్ చేసుకునే అవకాశాన్ని ఈ సామాజిక వెబ్‌సైట్ దిగ్గజం కల్పించింది. తక్కువ నిడివి కలిగిన వీడియోలను ఇకపై తమ ఖాతాదారులు పోస్ట్ చేసుకోవచ్చని ఫేస్‌బుక్ ప్రకటించింది. ఖాతాదారులు తమ గురించి తెలియజేయాలకునే వీడియో కాబట్టి, ఇది వారిలో సృజనాత్మకతకు పదను పెట్టేలా ఉంటుందని ఫేస్‌బుక్ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.