పవన్ కళ్యాణ్ అభిమానుల మీద వర్మ వెటకారం...
ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ సినిమాలకంటే.. సోషల్ నెట్ వర్క్ తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. బాహుబలి , శ్రీమంతుడు చిత్రాల కు సంబంధించి ఎన్నో ట్విట్స్ చేశారు. బాహుబలి తరువాత.. ఇక స్టార్ హీరోలు తమ కెరీర్ ను రీ చెక్ చేసుకోవాలి… చప్పటి చిత్రాలు చేస్తే ..ఆడియన్స్ మిమ్మల్ని మరిచిపోతారంటూ.. కాస్త వెటకారం..మరి కాస్త చెణుకులు వేస్తూ న్యూస్ మేకర్ అయ్యారు. ఇక లేటెస్ట్ గా మరో ట్విట్ […]
BY admin30 Sept 2015 6:30 AM IST
X
admin Updated On: 30 Sept 2015 10:22 AM IST
ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ సినిమాలకంటే.. సోషల్ నెట్ వర్క్ తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. బాహుబలి , శ్రీమంతుడు చిత్రాల కు సంబంధించి ఎన్నో ట్విట్స్ చేశారు. బాహుబలి తరువాత.. ఇక స్టార్ హీరోలు తమ కెరీర్ ను రీ చెక్ చేసుకోవాలి… చప్పటి చిత్రాలు చేస్తే ..ఆడియన్స్ మిమ్మల్ని మరిచిపోతారంటూ.. కాస్త వెటకారం..మరి కాస్త చెణుకులు వేస్తూ న్యూస్ మేకర్ అయ్యారు.
ఇక లేటెస్ట్ గా మరో ట్విట్ చేశారు. ఇండస్ట్రీలో పవర్ స్టారా లేక మహేష్ బాబా ..ఎవరు నెంబర్ వన్ అనే విషయంలో ఎప్పటి నుంచో ఒక రచ్చ నడుస్తూనే ఉంది. ఎవరి అభిమానులు..వాళ్లు..తమ హీరోనే నెంబర్ వన్ అంటారు. ఇక శ్రీమంతుడు ఈ మధ్య బాక్సాఫీస్ కలెక్షన్స్ ను తిరగ రాయడంతో.. ప్రస్తుతం అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ ..ప్రిన్సే టాలీవుడ్ బాక్సాపీస్ నెంబర్ వన్ హీరో అంటూ గట్టిగా వాదిస్తున్నారు. అయితే సర్ధార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయితే.. శ్రీమంతుడు రికార్డ్ గల్లంతువుతుంది అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్ .ఇదిలా వుంటే.. రామ్ గోపాల్ వర్మ .. సోషల్ నెట్ వర్క్ లో పవన్ కళ్యాణ్ కు జస్ట్ 6 లక్షల ఫాలోయింగే మాత్రమే ఉంది. మహేష్ బాబుకు 15 లక్షల మంది ఫాలోవర్స్ వున్నారు… ..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టెక్నికల్ గా పెద్దగా నాలేడ్జ్ లేని వాళ్లా ?అంటూ సెటైర్ వేశారు..! దీంతో పవన్ ఫ్యాన్స్ కు ఎక్కడో మండుతుంది మరి.! వర్మ గారి సెటైర్ కు పవన్ ఫ్యాన్స్ ఏమి రిటార్ట్ ఇస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ.
Next Story