సమంత, నయన ఇళ్ళపై ఐటీ దాడులు
సినీతారల ఇళ్ళపై ఇన్‌కంటాక్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. సమంత, నయనతార, విజయ్ ఇళ్ళపై ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో వీరి సినిమాలు చాలా హిట్ కావడం, పారితోషికాలు భారీగా పెంచేయడంతో ఐటీ అధికారుల దృష్టి వారిపై పడింది. పైగా వీరి ఆదాయానికి తగిన విధంగా ఇన్‌కం టాక్స్ చెల్లించడం లేదని కూడా ఐటీ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సమంత, నయనతార, విజయ్‌లకు చెందిన గృహాలపై దాడులు నిర్వహిస్తున్నారు. చెన్నై, మదురై, కొచ్చి, హైదరాబాద్‌లో వీరికి […]

సినీతారల ఇళ్ళపై ఇన్‌కంటాక్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. సమంత, నయనతార, విజయ్ ఇళ్ళపై ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో వీరి సినిమాలు చాలా హిట్ కావడం, పారితోషికాలు భారీగా పెంచేయడంతో ఐటీ అధికారుల దృష్టి వారిపై పడింది. పైగా వీరి ఆదాయానికి తగిన విధంగా ఇన్‌కం టాక్స్ చెల్లించడం లేదని కూడా ఐటీ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సమంత, నయనతార, విజయ్‌లకు చెందిన గృహాలపై దాడులు నిర్వహిస్తున్నారు. చెన్నై, మదురై, కొచ్చి, హైదరాబాద్‌లో వీరికి చెందిన ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించడం మిగిలిన నటీనటులలో ఒకేసారి ఉత్కంఠ రేపుతోంది.