"అమ్మ" సెల్‌ఫోన్ వచ్చేస్తోంది
అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఉప్పు వంటి పథకాలతో దేశాన్ని ఆకర్షించిన తమిళనాడు సీఎం జయలలిత ఇప్పుడు మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని మహిళా స్వయంశక్తిసంఘాలకు 20వేల మొబైల్ ఫోన్లు పంపిణీ చేయనున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ ఏడాది నుంచే ఈ పథకాన్నిప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం రూ. 15కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తమిళ అమ్మ ప్రకటించారు. మహిళా సంఘాల రికార్డులు, భేటీల వివరాలను భద్రపరుచుకునేలా ఈ ఫోన్లలో ప్రత్యేక సాప్ట్‌వేర్ కూడా ఇన్‌స్టాల్ చేయబోతున్నారు.
BY sarvi28 Sept 2015 10:36 AM IST

X
sarvi Updated On: 28 Sept 2015 10:36 AM IST

Next Story