Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 217

అప్పారావు: డాక్టర్‌! నా కుడికాలు నొప్పి పెడుతోందండీ! డాక్టర్‌: అది వృద్ధాప్యంలో తప్పనిసరండీ! అప్పారావు: మరి నా ఎడంకాలు నొప్పిపెట్టడం లేదు ఎందుకని? ———————————————————————————————- కొడుకు: నాన్నా! ఈ ఆయింట్‌మెంట్‌ పూసుకుంటే నా కాలు ఎంతో చురుగ్గా పనిచేస్తోంది! తండ్రి: దాన్ని కాస్త నీ తలకు కూడా పూసుకో! ———————————————————————————————- వేలు: నీ గిటార్‌ని మరీ బల్బుకు తగిలేంత దగ్గరగా ఎందుకు వాయిస్తావు? కాళి: నాకు “లైట్‌మ్యూజిక్” అంటే ఇష్టం.

అప్పారావు: డాక్టర్‌! నా కుడికాలు నొప్పి పెడుతోందండీ!
డాక్టర్‌: అది వృద్ధాప్యంలో తప్పనిసరండీ!
అప్పారావు: మరి నా ఎడంకాలు నొప్పిపెట్టడం లేదు ఎందుకని?
———————————————————————————————-
కొడుకు: నాన్నా! ఈ ఆయింట్‌మెంట్‌ పూసుకుంటే నా కాలు ఎంతో చురుగ్గా పనిచేస్తోంది!
తండ్రి: దాన్ని కాస్త నీ తలకు కూడా పూసుకో!
———————————————————————————————-
వేలు: నీ గిటార్‌ని మరీ బల్బుకు తగిలేంత దగ్గరగా ఎందుకు వాయిస్తావు?
కాళి: నాకు “లైట్‌మ్యూజిక్” అంటే ఇష్టం.

First Published:  25 Sept 2015 6:33 PM IST
Next Story