జర నవ్వండి ప్లీజ్ 216
మేనేజర్: నేను కొత్తగా చేర్చుకున్న అతను బాధ్యత కలిగినవాడుగా కనిపించడం లేదు. క్లర్క్: అట్లా ఎందుకనుకుంటాను? మనకు కనిపించేదాన్ని బట్టి అంచనా వెయ్యకూడదు. మేనేజర్: నా బాధ అదికాదు. అతను అసలు కనిపించడం లేదు, అదీ సంగతి. ————————————————————————- కుమార్: ఎస్కీమోలు కాండిల్స్ తింటారు తెలుసా? విజయ్: ఎందుకు? కుమార్: లోపల వెచ్చగా ఉండాలని. ————————————————————————- లలిత: ఆ అబ్బాయి నన్ను ఇన్‌సల్ట్ చేస్తున్నాడే! శారద: పాపం ఆ అబ్బాయి నీ వైపు కూడా చూడలేదు కదే! […]
మేనేజర్: నేను కొత్తగా చేర్చుకున్న అతను బాధ్యత కలిగినవాడుగా కనిపించడం లేదు.
క్లర్క్: అట్లా ఎందుకనుకుంటాను? మనకు కనిపించేదాన్ని బట్టి అంచనా వెయ్యకూడదు.
మేనేజర్: నా బాధ అదికాదు. అతను అసలు కనిపించడం లేదు, అదీ సంగతి.
————————————————————————-
కుమార్: ఎస్కీమోలు కాండిల్స్ తింటారు తెలుసా?
విజయ్: ఎందుకు?
కుమార్: లోపల వెచ్చగా ఉండాలని.
————————————————————————-
లలిత: ఆ అబ్బాయి నన్ను ఇన్‌సల్ట్ చేస్తున్నాడే!
శారద: పాపం ఆ అబ్బాయి నీ వైపు కూడా చూడలేదు కదే!
లలిత: ఇన్‌సల్ట్ చెయ్యడమంటే అదే కదా!