జేఎన్‌యూ కొత్త వీసీ సుబ్రమణ్య స్వామి?
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా బీజేపీ నేత సుబ్రమణ్యస్వామిని నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆయన మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళగా సూత్రప్రాయంగా ఆమోదం లభించిందంటున్నారు. అయితే వీసీ పదవి స్వీకరించడానికి స్వామి కొన్ని షరతులు విధించినట్టు చెబుతున్నారు. జెఎన్‌యూ ప్రస్తుత వీసీ సోపోరీ పదవికాలం వచ్చే జనవరితో ముగుస్తున్నందున ఆ స్థానంలో స్వామిని నియమించాలని […]
BY admin24 Sept 2015 2:35 AM IST
X
admin Updated On: 24 Sept 2015 2:35 AM IST
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా బీజేపీ నేత సుబ్రమణ్యస్వామిని నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆయన మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళగా సూత్రప్రాయంగా ఆమోదం లభించిందంటున్నారు. అయితే వీసీ పదవి స్వీకరించడానికి స్వామి కొన్ని షరతులు విధించినట్టు చెబుతున్నారు. జెఎన్‌యూ ప్రస్తుత వీసీ సోపోరీ పదవికాలం వచ్చే జనవరితో ముగుస్తున్నందున ఆ స్థానంలో స్వామిని నియమించాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. లాంఛనాలన్నీ పూర్తయిన తర్వాత వీసీ నియామక ఫైలును రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు.
Next Story