బాబూ నీ రక్షణకు కోట్లు..మా బతుకులకు తూట్లా?
నదులు అనుసంధానించేసి..ప్రపంచానికే మార్గం చూపిన దార్శనికుడు బాబుకు ఓ పొగాకు రైతు మరణవాంగ్మూలం రాశాడు. నీ రక్షణకు 6 కోట్లు పెట్టి బస్సు కొనుకున్న బాబూ! మా పొగాకు బ్యారన్ రైతుల బతుకుల భరోసా ఎవరు ఇస్తారంటూ..లేఖలో ప్రశ్నించారు. వ్యాపార అవకాశాలకు, పరిశ్రమల స్థాపన దేశంలోనే రెండోస్థానం ఇచ్చిన వరల్డ్‌బ్యాంకు..వ్యవసాయరంగం ఎంత దయనీయంగా ఉందో మాత్రం నివేదిక ఇవ్వలేదు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామానికి చెందిన పొగాకు రైతు సింహాద్రి వెంకటేశ్వరరావు మాత్రం ఏపీలో […]

నదులు అనుసంధానించేసి..ప్రపంచానికే మార్గం చూపిన దార్శనికుడు బాబుకు ఓ పొగాకు రైతు మరణవాంగ్మూలం రాశాడు. నీ రక్షణకు 6 కోట్లు పెట్టి బస్సు కొనుకున్న బాబూ! మా పొగాకు బ్యారన్ రైతుల బతుకుల భరోసా ఎవరు ఇస్తారంటూ..లేఖలో ప్రశ్నించారు. వ్యాపార అవకాశాలకు, పరిశ్రమల స్థాపన దేశంలోనే రెండోస్థానం ఇచ్చిన వరల్డ్‌బ్యాంకు..వ్యవసాయరం