వారణాసిలో సాధువులపై పోలీసుల లాఠీఛార్జ్
వారణాసిలో వినాయక నిమజ్జనంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గంగానదిలో వినాయక నిమజ్జనంపై నిషేధం ఉంది. స్థానికులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించారు. దీనికి సాధువులు కూడా తోడయ్యారు. దీంతో స్థానికులపైన, సాధువులపైన పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారు. సాధువుల మెడపై చేతులు వేసి గెంటేశారు. వారిపై లాఠీలు కూడా ఝుళిపించారు. కొందరు సాధువులు ఈ సంఘటనలో గాయపడ్డారు. స్థానికులు అడ్డుకోవడంతో వారిని కూడా చితక్కొట్టారు. పోలీసుల తీరును ప్రజలు నిరసిస్తున్నారు.
BY sarvi22 Sept 2015 6:36 PM IST
sarvi Updated On: 23 Sept 2015 8:00 AM IST

Next Story