Telugu Global
Cinema & Entertainment

మ‌న దేశం నుంచి అస్కార్  కు కొర్ట్‌..!

2016 ఫిబ్రవరి లొ జరిగె 88వ ఆస్కార్ అవార్డుల నిమిత్తం  మన దేశం తరపున బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ క్యాటగిరీలొ మరాఠీ చిత్రం “కొర్ట్ ” ను ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు ఏంపిక చేశారు.దాదాపు 30భారతీయ చిత్రాలను 15 మంది జూరీ సభ్యులు గత 9 రోజులుగా వీక్షించిన అనంతరం, ఫైనల్ గా మరాఠీ చిత్రం కోర్ట్ ను యునానమస్ గా ఎన్నకున్నట్లు జ్యూరీ చైర్మెన్ అమోల్ పాలెకర్ తెలిపారు.. ఫిలిం ఛాంబర్ […]

మ‌న దేశం నుంచి అస్కార్  కు కొర్ట్‌..!
X

2016 ఫిబ్రవరి లొ జరిగె 88వ ఆస్కార్ అవార్డుల నిమిత్తం మన దేశం తరపున బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ క్యాటగిరీలొ మరాఠీ చిత్రం “కొర్ట్ ” ను ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు ఏంపిక చేశారు.దాదాపు 30భారతీయ చిత్రాలను 15 మంది జూరీ సభ్యులు గత 9 రోజులుగా వీక్షించిన అనంతరం, ఫైనల్ గా మరాఠీ చిత్రం కోర్ట్ ను యునానమస్ గా ఎన్నకున్నట్లు జ్యూరీ చైర్మెన్ అమోల్ పాలెకర్ తెలిపారు.. ఫిలిం ఛాంబర్ లొ జరిగిన ఈ ప్రెస్ కాన్పిరెన్స్ లొ సి.కల్యాణ్ కూడా పాల్గొన్నారు.ఇక తెలుగు నుంచి మాత్రం బాహుబలి, శ్రీమంతుడు సినిమాలను ఆస్కార్ నామినెషన్ నిమిత్తం షార్ట్ లిస్ట్ చేయగా ,అన్నింటని తలదన్ని కోర్ట్ ఆస్కార్ కు అర్హత సాధించింది . చైత‌న్య త‌మ్హానే అనే కొత్త ద‌ర్శ‌కుడు భార‌తీయ లీగ‌ల్ సిస్ట‌మ్ ను అడ్ర‌స్ చేస్తూ ఈ చిత్రం చేశాడు. ఇప్ప‌టికే వెనీస్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో ఈ సినిమాకు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిశాయి.మ‌రి అస్కార్ బ‌రిలో కొర్ట్ చిత్రం ఏ సంచ‌ల‌నం చేస్తుందో లెట్స్ వెయింట్ అండ్ సీ.

First Published:  23 Sept 2015 12:48 PM IST
Next Story