జర నవ్వండి ప్లీజ్ 214
“నేను చికెన్ సూప్ చేశాను” పోన్లే! అది మాకోసం చేశావేమో అని భయపడిపోయాం!” —————————————————————————————– జనాభా లెక్కలు సేకరించే అతను తలుపు తట్టాడు. శ్రీమతి సంగీత తలుపు తెరిచింది. అతను అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పింది. కానీ తన వయసెంతో చెప్పలేదు. “లేదు మేడం చెప్పడం మీ బాధ్యత” అన్నాడు. “ఐతే పక్కింట్లో పెళ్ళికాని ఇద్దరమ్మాయిలు వాళ్ళ వయసెంతో చెప్పారా?” అంది. ఆ చెప్పారు. పెద్దమ్మాయి 20, చిన్నమ్మాయి 18 అని చెప్పాడు. “ఐతే వాళ్ళిద్ధరి కన్నా […]
“నేను చికెన్ సూప్ చేశాను”
పోన్లే! అది మాకోసం చేశావేమో అని భయపడిపోయాం!”
—————————————————————————————–
జనాభా లెక్కలు సేకరించే అతను తలుపు తట్టాడు. శ్రీమతి సంగీత తలుపు తెరిచింది. అతను అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పింది. కానీ తన వయసెంతో చెప్పలేదు. “లేదు మేడం చెప్పడం మీ బాధ్యత” అన్నాడు. “ఐతే పక్కింట్లో పెళ్ళికాని ఇద్దరమ్మాయిలు వాళ్ళ వయసెంతో చెప్పారా?” అంది. ఆ చెప్పారు. పెద్దమ్మాయి 20, చిన్నమ్మాయి 18 అని చెప్పాడు. “ఐతే వాళ్ళిద్ధరి కన్నా రెండేళ్ళు పెద్దదాన్ని అంది శ్రీమతి సంగీత. జనాభా లెక్కలతను శ్రీమతి సంగీత 40 సంవత్సరాలు” అని రాసుకున్నాడు.
—————————————————————————————–
జాన్: ఎందుకు ఆదివారం చాలా “బలమైన” దినం?
జోన్: తక్కినవన్నీ “వీక్‌డేస్” ఇదేమో వీక్‌ఎండ్!