Telugu Global
Others

లంకలో 15 మంది తమిళ జాలర్ల అరెస్టు

తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి చేపల వేట కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ శ్రీలంక నేవీ అదికారులు 15 మంది తమిళ జాలర్లను అరెస్టు చేశారు. ఈవిషయాన్నిశ్రీలంక అధికారులు ప్రకటించారు. వీరిని శ్రీలంకలోని కంగసంతురాం అనే ప్రాంతానికి తరలించారు. ఆ ప్రాంతంలో చేపల వేట చేపట్టరాదని ఇప్పటికే మత్స్యకారులను హెచ్చరించామని అయినప్పటికీ వారు చేపల వేట కొనసాగించడంతో అరెస్టు చేయాల్సి వచ్చిందని శ్రీలంక అధికారులు తెలిపారు.

First Published:  21 Sept 2015 6:51 PM IST
Next Story