Telugu Global
Others

రిజర్వేషన్లపై టి-సర్కారుకు సుప్రీం నోటీసులు

రిజర్వేషన్ల జాబితా నుంచి తమను తొలగించడాన్ని సవాలు చేస్తూ శెట్టి బలిజ కులస్తులు వేసిన పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీసీ జాబితా నుంచి శెట్టి బలిజలను తెలంగాణ సర్కార్ తొలగించడాన్ని సవాల్ చేస్తూ ఈ సంఘం సుప్రీంను ఆశ్రయించింది. పిటిషన్‌ను స్వీకరించిన థర్మాసనం సోమవారం ఈ అంశంపై విచారణ జరిపిన అనంతరం దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే గురువారాని (24వతేదీ)కి వాయిదా వేసింది. […]

రిజర్వేషన్ల జాబితా నుంచి తమను తొలగించడాన్ని సవాలు చేస్తూ శెట్టి బలిజ కులస్తులు వేసిన పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీసీ జాబితా నుంచి శెట్టి బలిజలను తెలంగాణ సర్కార్ తొలగించడాన్ని సవాల్ చేస్తూ ఈ సంఘం సుప్రీంను ఆశ్రయించింది. పిటిషన్‌ను స్వీకరించిన థర్మాసనం సోమవారం ఈ అంశంపై విచారణ జరిపిన అనంతరం దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే గురువారాని (24వతేదీ)కి వాయిదా వేసింది. తెలంగాణలో ఈఏడాది అడ్మిషన్లు పూర్తయినందున కళింగులకు రిజర్వేషన్లు కల్పించలేమని ప్రభుత్వం ప్రకటించడంతో శెట్టి బలిజ సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
First Published:  20 Sept 2015 6:38 PM IST
Next Story